భారాస ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల | BRS Election Manifesto Released | By CM KCR || LIVE

0

జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వైద్య సేవలు: కేసీఆర్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు: కేసీఆర్‌ అగ్రవర్ణ పేదల కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల: కేసీఆర్‌ మహిళా సంఘాలకు స్వశక్తి భవనాలు: కేసీఆర్‌ రాష్ట్రంలో అనాథల కోసం ప్రత్యేక పాలసీ రూపొందిస్తాం: కేసీఆర్‌ ప్రభుత్వ ఉద్యోగుల ఓపీఎస్‌ కోసం…

జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వైద్య సేవలు: కేసీఆర్‌
జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు: కేసీఆర్‌
అగ్రవర్ణ పేదల కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల: కేసీఆర్‌
మహిళా సంఘాలకు స్వశక్తి భవనాలు: కేసీఆర్‌
రాష్ట్రంలో అనాథల కోసం ప్రత్యేక పాలసీ రూపొందిస్తాం: కేసీఆర్‌
ప్రభుత్వ ఉద్యోగుల ఓపీఎస్‌ కోసం కమిటీ ఏర్పాటు: కేసీఆర్‌
భారాస మ్యానిఫెస్టో 1
తెలంగాణ: భారాస మ్యానిఫెస్టో విడుదల చేసిన కేసీఆర్‌
తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు కేసీఆర్‌ బీమా: కేసీఆర్‌
కేసీఆర్‌ బీమా ద్వారా 93 లక్షల కుటుంబాలకు లబ్ధి: కేసీఆర్‌
కేసీఆర్‌ బీమా…ప్రతి ఇంటికి ధీమా: కేసీఆర్‌
తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తాం: కేసీఆర్‌
‘తెలంగాణ అన్నపూర్ణ’ పథకం ద్వారా సన్నబియ్యం: కేసీఆర్‌
ఆసరా పింఛన్ల మెుత్తం దశలవారీగా పెంపు: కేసీఆర్‌
పింఛన్లు ఏటా రూ.500 చొప్పున రూ.5 వేల వరకు పెంపు: కేసీఆర్‌
అర్హులైన పేద మహిళలకు నెలకు రూ.3 వేలు చొప్పున భృతి: కేసీఆర్‌
సౌభాగ్యలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ.3 వేలు: కేసీఆర్‌
రైతుబంధు రూ.16 వేల వరకు పెంపు: కేసీఆర్‌
రైతుబంధు మొత్తం దశలవారీగా రూ.16 వేల వరకు పెంపు: కేసీఆర్‌
అక్రిడిటేషన్‌ ఉన్న జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌: కేసీఆర్‌
ఆరోగ్యశ్రీ బీమా మొత్తం రూ.15 లక్షలకు పెంపు: కేసీఆర్‌—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *