CM KCR to Released BRS Manifesto Impress to People | ప్రజలను ఆకట్టుకునేల బీఆర్‌ఎస్ మేనిఫెస్టో
రాష్ట్రంలో మూడోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా…ప్రజల్ని ఆకట్టుకునే హామీలతో గులాబీ దళపతి K.C.R…భారాస మేనిఫేస్టోను ప్రకటించారు. 93లక్షల B.P.L కుటుంబాలకు “K.C.R బీమా” పేరుతో 5లక్షల రూపాయల బీమా చేయిస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, నిరుపేద మహిళలకు సౌభాగ్యలక్ష్మి పేరిట…నెలకు 3వేల సాయం చేస్తామన్నారు. దశలవారీగా ఆసరా పింఛన్లు 5వేలు, దివ్యాంగుల పింఛన్లు…
రాష్ట్రంలో మూడోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా…ప్రజల్ని ఆకట్టుకునే హామీలతో గులాబీ దళపతి K.C.R…భారాస మేనిఫేస్టోను ప్రకటించారు. 93లక్షల B.P.L కుటుంబాలకు “K.C.R బీమా” పేరుతో 5లక్షల రూపాయల బీమా చేయిస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, నిరుపేద మహిళలకు సౌభాగ్యలక్ష్మి పేరిట…నెలకు 3వేల సాయం చేస్తామన్నారు. దశలవారీగా ఆసరా పింఛన్లు 5వేలు, దివ్యాంగుల పింఛన్లు 6 వేలు, రైతు బంధు 16 వేలు చేస్తామని, పేదలకు గ్యాస్ సిలిండర్…4వందలకే అందిస్తామని ప్రకటించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 15లక్షల చేస్తామని…K.C.R భరోసా ఇచ్చారు
—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-